అన్నారం గ్రామంలో విలేజ్ లెవల్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ క్యాంప్
•PMJJBY ద్వారా మృతురాలి భర్తకు రూ.2 లక్షల బీమా చెక్కు అందజేతమనప్రజాప్రతినిధి//మెదక్ జిల్లా-పాపన్నపేట్.జనవరి17పాపన్నపేట్ మండలంలోని అన్నారం గ్రామంలో ఆర్బీఐ వీఐడ్స్ CFL కౌన్సిలర్స్ – హవేలీ ఘన్పూర్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం విలేజ్ లెవల్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ క్యాంప్ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు బ్యాంకు సంబంధిత అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్, సైబర్ క్రైమ్ నివారణ, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు తదితర అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు.కార్యక్రమాంతరం అన్నారం గ్రామానికి చెందిన నల్లోల్ల పోచమ్మ గత సంవత్సరం తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ –...