సిరిసిల్లలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా వివేకానంద జయంతి

రక్తదాన శిబిరానికి విశేష స్పందనమనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల,జనవరి12:స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఎబివిపి) సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి సిరిసిల్ల టౌన్ సీఐ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఏబీవీపీ ఇలాంటి సేవా కార్యక్రమా న్ని నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. దేశ యువత వివేకానందుడి బోధనలను స్ఫూర్తిగా తీసుకుని, ఆయన చూపిన మార్గంలో నడవాలని...