హైదరాబాద్ నగరంలో జనసేన జెండా ఎగురవేస్తాం
జనసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లచెరువు నరేందర్ గౌడ్నర్సాపూర్ :(మనప్రజాప్రతినిధి)జనవరి11హైదరాబాద్ నగరంలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ సత్తా చాటుతుందని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లచెరువు నరేందర్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో కనీసం 50 స్థానాల్లో జనసేన విజయం సాధిస్తుందని ఆయన అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ సిద్ధాంతం అయిన “దోచుకో కాదు – దంచుకో కాదు – పంచుకో” అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే జనసేన లక్ష్యమన్నారు. ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా,...