సమాజమే తన శ్వాసగా సేవే తన శక్తిగా

మనప్రజాప్రతినిధి//తోగుట,జనవరి10: నూతన ఒరవడుల బాటలోనాయకత్వ దీపం వెలిగించిన వాడు రామస్వామి.నాయకుడవ్వాలనే తపనకంటేమాటకు కట్టుబడే నిబద్ధతే గొప్పదనిసమయస్ఫూర్తితో అడుగులు వేసిసేవనే జీవన వ్రతంగా మలచుకున్నాడు.నిరుపయోగంగా నిశ్శబ్దంలో మునిగినస్మశాన వాటికను గమనించిప్రజాపయోగపు పవిత్రతనుమళ్లీ ఆ ప్రాంగణానికి ప్రసాదించాడు.ఇచ్చిన మాటే అతని సంకల్పం,చేసిన పనే అతని సాక్ష్యం—సేవాభావానికి నిలిచినసజీవ ప్రతిరూపం రామస్వామి.సమాజ హితమే మార్గమై,సేవే లక్ష్యమైఇలాంటి మనసును ప్రతి ఒక్కరూఅలవరుచుకోవాలని హృదయపూర్వక పిలుపు.