🇮🇳 త్రివర్ణ పతాకం కింద ఏకమై నిలిచిన మిలిగిరి పేట 🇮🇳

•గ్రామోత్సవ వాతావరణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలుసదాశివాపేట.జనవరి26(మనప్రజాప్రతినిధి)మిలిగిరి పేట గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని గ్రామోత్సవ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ షాబుద్దీన్ జాతీయ జెండానుఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టారు.అనంతరం మిలిగిరి పేట పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపసర్పంచ్ యాదయ్య, వార్డు మెంబర్లు, పోలీస్ పద్మమ్మ, మల్లారెడ్డి, టేకురి జయమ్మ, సంగారెడ్డి రాములమ్మ, సాబీరా, శ్రీనివాస్ పాల్గొన్నారు.గ్రామ పెద్దలు రామ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, సుభాన్ రెడ్డి, లక్ష్మణ్, బ్రహ్మానందరెడ్డి, అశోక్...