విమర్శించే స్థాయి నీది కాదు – ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న నాయకుడు చింతా ప్రభాకర్

స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, టీయూఎఫ్‌ఐడీసీ నిధులు కొనసాగించాలని డిమాండ్సదాశివపేట,జనవరి12(మనప్రజాప్రతినిధి):సోమవారం సదాశివపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతల వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.ఈ సమావేశంలో మాట్లాడిన పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ శివరాజ్ పాటిల్ మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి సదాశివపేట పర్యటనలో భాగంగా సిద్ధాపూర్ హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించి న కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ, గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి వాటికి సరైన పొజిషన్ చూపించలేదన్న విషయం...