గ్రూప్–3,గ్రూప్–2,సీఆర్పీఎఫ్ ఉద్యోగాల్లో ఇరుకోడు యువత సత్తా…
•ప్రభుత్వఉద్యోగాల్లో ఇరుకోడు గ్రామానికి గర్వకారణమైన విజయాలుమనప్రజాప్రతినిధి//సిద్దిపేట నియోజకవర్గం.జనవరి16ఇటీవల వెలువడిన గ్రూప్–3, గ్రూప్–2, సీఆర్పీఎఫ్ ఉద్యోగాల ఫలితాల్లో ఇరుకోడు గ్రామ యువకులు తమ ప్రతిభతో రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించారు. గ్రామానికి చెందిన దుంపటి దినేష్ గ్రూప్–3 ద్వారా ఎండోమెంట్ శాఖలో ఉద్యోగం పొందగా, వాసూరి రాకేష్ గ్రూప్–2 ద్వారా ల్యాండ్ సర్వేయర్‌గా ఎంపికయ్యారు. అలాగే వాసూరి శ్రీనివాస్ దేశ సేవే ధ్యేయంగా సీఆర్పీఎఫ్ జవాన్‌గా ఎంపికయ్యారు.ప్రతిష్టాత్మక ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించి, గ్రామ గౌరవాన్ని రాష్ట్రస్థాయిలో నిలబెట్టిన ఈ ముగ్గురు యువకులు నేటి యువతకు...