రాజ్‌పల్లిలో ‘కళ్యాణం కమనీయం’ ఫంక్షన్ హాల్ ప్రారంభం-ఎంపీ రఘునందన్ రావు ప్రశంసలు

మెదక్ జిల్లా:మనప్రజాప్రతినిధి//ఫిబ్రవరి20,మెదక్ మండలం రాజ్‌పల్లి గ్రామంలో నూతన హంగులతో, ఆధునిక సాంకేతిక సౌకర్యాలతో నిర్మితమైన “కళ్యాణం కమనీయం” ఫంక్షన్ హాల్ ఘనంగా ప్రారంభమైంది. వివాహాలు, పేరంటాలు, రిసెప్షన్‌లకు అనువైన విశాలమైన మ్యారేజ్ హాల్, సౌకర్యవంతమైన డైనింగ్ హాల్‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఈ ఫంక్షన్ హాల్‌ను మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి యజమాన్యంతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.హాల్‌ను పరిశీలించిన ఎంపీ రఘునందన్ రావు, హైటెక్నాలజీతో నిర్మించిన ఈ ఆధునిక వేదిక గ్రామాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొంటూ యజమాన్యాన్ని అభినందించారు.అనంతరం మెదక్...