8 నామినేషన్ ల విత్ డ్రా
మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ ఫిబ్రవరి 2: మున్సిపల్ ఎన్నికల సందర్బంగా ఖేడ్ మున్సిపాలిటీలో 153 నామినేషన్ లు రాగా సోమవారం 8మంది తమ నామినేషన్ లు విత్ డ్రా చేసుకున్నట్లు ఏడిఈఏ జె.జగ్జీవన్ తెలిపారు.ఈ సందర్బంగా ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. 3 రోజుల నామినేషన్ ల సందర్బంగా అన్ని పార్టీలు,స్వతంత్ర అభ్యర్థుల నుండి మొత్తం 153 నామినేషన్ లు దాఖలు అయినా విషయం తెలిసిందే అన్నారు. మంగళవారం వరకు నామినేషన్ ల విత్ డ్రా ఉండడంతో సోమవారం నాడు 6వ వార్డులో కాంగ్రెస్ నుండి కోట...