ఇరుకోడులో అమ్మ అంబులెన్స్ ఘోర ప్రమాదం
•డివైడర్‌ను ఢీకొన్న ప్రైవేటు అంబులెన్స్ -డ్రైవర్‌కు తీవ్ర గాయాలుసిద్దిపేటనియోజకవర్గం//మనప్రజాప్రతినిధి//ఫిబ్రవరి3సిద్దిపేట జిల్లా,సిద్దిపేట రూరల్ మండలం పరిధిలోని ఇరుకోడు గ్రామ శివారులో అమ్మ అంబులెన్స్ ఘోర ప్రమాదానికి గురైంది. సిద్దిపేట నుంచి దుబ్బాక వెళ్లే ప్రధాన రహదారిపై ఈ ప్రమాద ఘటన చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గానికి చెందిన అమ్మ అంబులెన్స్ డ్రైవర్ అరుణ్, సిద్దిపేటలోని సురక్ష హాస్పిటల్‌కు ఒక రోగిని తరలించి కిరాయి పూర్తిచేసుకుని తిరుగు ప్రయాణంలో ఉన్నాడు. అనంతరం దుబ్బాక నియోజకవర్గంలోని పోతారం గ్రామంలో ఉన్న తన బావ...