రైతుల వోల్టేజ్ కష్టాలకు శాశ్వత ముగింపు – ప్రభుత్వ చొరవతో నూతన ట్రాన్స్‌ఫార్మర్
•ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో రైతులకు విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం•టీవైడీఏ నిధులతో వేపలమాధరం గ్రామంలో నూతన 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు మనప్రజాప్రతినిధి//మేళ్లచెరువు.ఫిబ్రవరి31మేళ్లచెరువు మండల పరిధిలోని వేపలమాధరం గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. తోట వెంకటేశ్వర్లు పొలానికి సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్ వద్ద తీవ్ర వోల్టేజ్ సమస్య ఉండటంతో, అపర భగీరథుడిగా పేరుగాంచిన రైతు బాంధవుడు, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో టీవైడీఏ పథకం కింద బడ్జెట్ కేటాయించి నూతనంగా 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్...