వేగంగా దూసుకొచ్చిన బైక్– రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
•రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి-గ్రామంలో విషాదం•అంబులెన్స్ అందుబాటులో లేక ఆటోలో తరలింపు.మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయిన దుర్గవ్వసిద్దిపేట,ఫిబ్రవరి6(మనప్రజాప్రతినిధి):సిద్దిపేట జిల్లా రూరల్ మండల పరిధిలోని ఇరుకోడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బొర్ర దుర్గవ్వ (భర్త లచ్చయ్య) మృతి చెందడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.గ్రామం చివర ఇల్లు నిర్మించుకునినివసిస్తున్నదుర్గవ్వమహిళాసంఘంచిట్టిచెల్లించేందుకు వెళ్తున్న సమయంలో నయారా పెట్రోల్ బంక్ ముందు రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, సిద్దిపేట నుంచి రామాయంపేట వైపు వెళ్తున్న పల్సర్-220 ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆమెకు...