రైతు సంక్షేమంలో మరో ముందడుగు

•ఎంఆర్వో భార్గవి చేతుల మీదుగా రైతులకు పాస్ బుక్కుల పంపిణీ•భూ రికార్డుల్లో పారదర్శకతకు బాటలు…డిజిటల్ పాస్ బుక్స్ పంపిణీ•ఏర్పేడు మండలంలో డిజిటల్ పాస్ బుక్కుల పంపిణీ… వెంకటాపురం రైతులకు లబ్ధిమనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం.ఫిబ్రవరి02రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డిజిటల్ పాస్ బుక్ విధానం ఏర్పేడు మండలంలో వేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో సోమవారం సీతారాంపేట పంచాయతీ వెంకటాపురం గ్రామానికి చెందిన రైతులకు ఎంఆర్వో కార్యాలయం వద్ద డిజిటల్ పాస్ బుక్కులను ఎంఆర్వో శ్రీమతి భార్గవి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి...