మహాశివరాత్రి జాతరలో భాగంగా అధికారుల సమన్వయ సమావేశం ఆర్డీవో డీఎస్పీ ఆధ్వర్యంలో

మేళ్లచెరువు//ప్రజాప్రతినిధిమేళ్లచెరువు మండల కేంద్రంలో వేంచేసినటువంటి శ్రీ ఇష్ట కామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి దేవస్థానమునందు ఈ నెల 15వ తారీకు నుంచి ఐదు రోజులు అంగరంగ వైభవంగా జరుగు జాతరలో భాగంగా అధికారులు మరియు రాజకీయ నాయకుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆర్డీవో మాట్లాడుతూ సుమారు జాతరకి మూడు లక్షలు భక్తులు వస్తారని అధికారులందరూ సమన్వయ సహకారంతో పనిచేసి మేళ్లచెరువు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల జాతరను విజయవంతం చేయాలని తెలిపారు. విచ్చేసినటువంటి గ్రామ పంచాయితీ ఎలక్ట్రిక్ ఆర్టీసీ ఆర్అండ్...