మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

•అమరావతిలో ముఖ్యమంత్రిని కలసి ఆహ్వాన పత్రిక అందజేసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిమనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తినియోజకవర్గం.ఫిబ్రవరి4శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు.అమరావతిలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఫిబ్రవరి 10 నుంచి 23 వరకు అత్యంత అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీకాళహస్తీశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేశారు.ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి...