చేర్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం
7 వార్డుల ఫలితాలు వెల్లడి…5 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో,2 బీఆర్‌ఎస్‌కు చేర్యాల,ఫిబ్రవరి13(మనప్రజాప్రతినిధి):చేర్యాల మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకు వెల్లడైన 7 వార్డుల ఫలితాల్లో 5 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా, 2 స్థానాల్లో బీఆర్‌ఎస్ విజయం సాధించింది.వార్డు వారీగా విజేతలు ఇలా ఉన్నారు:కాంగ్రెస్ పార్టీ:వార్డు నం.01 – ఒగ్గు వెంకటమ్మవార్డు నం.03 – కొమ్ము రాజేశ్వరీవార్డు నం.05 – వెలుగుల దుర్గయ్యవార్డు నం.07 – పోతుగంటి ప్రసాద్వార్డు నం.12 – షరీఫా బేగంబీఆర్‌ఎస్ పార్టీ:వార్డు నం.09...