చేర్యాలలో కాంగ్రెస్ రాజకీయ శంఖారావం
•ప్రజల ఆకాంక్షలే ప్రాతిపదిక – మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల వెల్లడి•పదేళ్ల నిర్లక్ష్య పాలనకు ముగింపు – చేర్యాలలో కాంగ్రెస్ శంఖారావం•స్వచ్ఛ పాలన, సమగ్ర అభివృద్ధే లక్ష్యం – కాంగ్రెస్ నేతల ప్రకటన•బీఆర్‌ఎస్ వైఫల్యాలపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ నేతలు •మున్సిపాలిటీ అభ్యర్థుల జాబితా విడుదల-పారదర్శకతతో ఎంపిక :కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిమనప్రజాప్రతినిధి//చేర్యాల(జనగామనియోజకవర్గం)ఫిబ్రవరి2రానున్న మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేర్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ శంఖారావం పూరించింది. జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన చేర్యాలలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్...