జిల్లా అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్‌కు ఘన సన్మానం

•మల్లుపల్లిలో లింగాయత్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలుమనప్రజాప్రతినిధి//సిద్దిపేట జిల్లా:మిరుదొడ్డిమండలం,ఫిబ్రవరి9మిరుదొడ్డి మండల పరిధిలోని మల్లుపల్లి గ్రామంలో మండల లింగాయత్–లింగబలిజ కమిటీ ఆధ్వర్యంలో వీరశైవ లింగాయత్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్‌కు ఘన సన్మానం నిర్వహించారు. మండల లింగబలిజ అధ్యక్షుడు పూడూరి శ్రీనివాస్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది.ఈ సందర్భంగా కొమురవెల్లి ఆలయంలో శ్రీ మల్లికార్జున స్వామిని జిల్లా అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్ దర్శించుకోగా, ఆలయ ప్రధాన పూజారి పెద్ద మల్లన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లింగాయత్ సభ్యులను శాలువాలు, పూలమాలలతో...