సిద్దిపేట భారత్‌నగర్‌లో డా. చంద్రప్రకాష్ కిడ్నీ కేర్ తొలి వార్షికోత్సవం – ఉచిత వైద్య శిబిరం విజయవంతం

•సుమారు 50 మందికి కిడ్నీ పరీక్షలు, మందులపై డిస్కౌంట్‌ •ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకెళ్తూ, సిద్దిపేటలో కిడ్నీ రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను కొనసాగిస్తానని డాక్టర్ చంద్రప్రకాష్ గారు ఈ సందర్భంగా తెలిపారు.మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.ఫిబ్రవరి3సిద్దిపేట భారత్‌నగర్‌లోని డాక్టర్ చంద్రప్రకాష్ కిడ్నీ కేర్ తొలి} వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రోజున ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరంలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న సుమారు 50 మంది వరకు రోగులు పాల్గొని వైద్య...