డా.చంద్రప్రకాష్ కిడ్నీ కేర్ తొలి వార్షికోత్సవం-ఉచిత వైద్య శిబిరం నిర్వహణ
సిద్దిపేటనియోజకవర్గ//మనప్రజాప్రతినిధి.ఫిబ్రవరి1సిద్దిపేట పట్టణ ప్రజలకు & పరిసర ప్రాంత ప్రజలకు డా. చంద్రప్రకాష్ కిడ్నీ కేర్ వారి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు.ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 3 (మంగళవారం) రోజున ఉచిత కిడ్నీ వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు డా. చంద్రప్రకాష్ తెలిపారు.🗓 శిబిరం వివరాలు:తేదీ: ఫిబ్రవరి 3 (మంగళవారం)సమయం: ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు📍 చిరునామా:మొదటి అంతస్తు,శ్రీ డిజిటల్ ప్రింటింగ్ పైన,ఎన్సన్ పల్లి రోడ్, భారత్ నగర్,సిద్దిపేట.📝 గమనిక:సిద్దిపేటలో పై చిరునామా నందు...