సిరిసిల్లలో ఎన్నికల నిఘా గట్టిగా…రూ.4 లక్షల నగదు స్వాధీనం
•ఎన్నికల కోడ్ అమల్లో అధికారుల విస్తృత తనిఖీలుతంగళ్ళపల్లి బ్రిడ్జి వద్ద పట్టుబడ్డ నగదుపత్రాలు చూపితేనే నగదు తిరిగి ఇవ్వనున్న అధికారులుఆధారాలు లేకపోవడంతో సీజ్ – పత్రాలు సమర్పిస్తేనే విడుదలమనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల.ఫిబ్రవరి05ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారుల నిఘా మరింత కట్టుదిట్టమైంది. ఈ క్రమంలో నిర్వహించిన తనిఖీల్లో రూ.4 లక్షల నగదు అధికారుల చేతికి చిక్కింది.సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని తంగళ్ళపల్లి బ్రిడ్జి వద్ద స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ (SST) తనిఖీలు చేపట్టగా, పురుమండ్ల వెంకట్ రెడ్డి అనే వ్యక్తి వద్ద...