రాష్ట్రస్థాయి పోటీలకు ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ విద్యార్థుల ఘన విజయం
•జిల్లా స్థాయిలో సత్తా చాటి‘చీఫ్ మినిస్టర్ కప్’లోరాష్ట్ర స్థాయి అర్హత సాధించిన క్రీడాకారులుమనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్లజిల్లా,ఫిబ్రవరి18జిల్లా స్థాయి చీఫ్ మినిస్టర్ కప్-2026 క్రీడల్లో స్థానిక ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వివిధ క్రీడాంశాల్లో తమ సత్తా చాటి పాఠశాల పేరును జిల్లా వ్యాప్తంగా మారుమోగించారు.రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులు:బాస్కెట్‌బాల్: అన్విత, హరిణి, అద్వైత్, యశ్వంత్సాఫ్ట్‌బాల్: చరణ్ తేజ్, సిద్ధార్థ, అద్నాన్ అలీ, రుత్విక్నెట్‌బాల్: నితిన్, హర్షవర్ధన్ఖో-ఖో: విగ్నేష్, అవంతికహ్యాండ్‌బాల్: ప్రణయ్ఫుట్‌బాల్: నరేష్రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన...