శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించిన సినీ యాక్టర్ నందమూరి కళ్యాణ్ రామ్

•భక్తుల మనసు దోచుకున్న శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం•మహా కుంభాభిషేకానికి సినీ నటుడు"నందమూరి కళ్యాణ్ రామ్ హాజరు అవుతానన్న ప్రకటన మనప్రజాప్రతినిధి//ఫిబ్రవరి3.ఏర్పేడుమండలం.శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం రోజురోజుకూ భక్తుల ఆదరణతో మరింత వైభవంగా వెలుగొందుతోంది.ఇటీవల ఆలయంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు విశేష స్పందనను పొందుతున్న క్రమంలో ఈరోజు దేవస్థానానికి ప్రముఖ సినీ యాక్టర్ శ్రీ నందమూరి కళ్యాణ్ రామ్విచ్చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈరోజు ఉదయం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చిన కళ్యాణ్ రామ్.ఆలయచైర్మన్.బత్తలగిరినాయుడు,కార్యనిర్వా హణాధికారి గారు ఘనంగా స్వాగతం పలికారు....