కొండపాకలో ఉచిత బాల హృదయ వైద్య శిబిరం
మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.ఫిబ్రవరి22శ్రీ సత్య సాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలోసిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో ఫిబ్రవరి 23, 24 తేదీలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు ఉచిత బాల హృదయ వైద్య పరీక్షా శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.పిల్లల్లో పుట్టుకతో వచ్చే గుండె సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో బాలల గుండె ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.శిబిరంలో అందించే...