ఉచిత బాల హృదయ శస్త్రచికిత్సలు ప్రారంభం

•పేదచిన్నారులకు ప్రాణరక్షక హృదయ చికిత్స పూర్తిగాఉచితం •కొండపాక సంజీవని కేంద్రంలో ఫిబ్రవరి17నుండి సేవలుమనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.ఫిబ్రవరి13శ్రీ సత్య సాయి సంజీవని బాల హృదయ వైద్య & పరిశోధనా కేంద్రంలో ఫిబ్రవరి 17,2026 నుండి చిన్నారుల కోసం పూర్తిగా ఉచిత బాల హృదయ శస్త్రచికిత్సలు ప్రారంభం కానున్నాయి. జన్మతః హృదయ లోపాలు (పుట్టుకతో వచ్చే హృదయ లోపాలు.సిహెచ్ డి) మరియు ఇతర బాల హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతు న్న పిల్లలకు ఈ ఆసుపత్రి ప్రత్యేక వైద్య సేవలు అందించనుంది. ఆసుపత్రిలో అందించే శస్త్రచికిత్సలు, పరీక్షలు, మందులు, వసతి....