మరో అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా

-13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేకానంద మన ప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ ఫిబ్రవరి 4:నారాయణఖేడ్ మునిసిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేకానంద బుధవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటా తిరుగుతూ ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఇప్పటికే వార్డులో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేపట్టామని, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ప్రజలకు గుర్తు చేశారు. మరోసారి ప్రజల ఆశీర్వాదిస్తే అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా అమలు చేస్తానని హామీ ఇచ్చారు.తాగునీరు,...