మహా ఫామ్ ప్రారంభోత్సవం ఘనంగా
•చైర్మన్ వెంకటయ్య, ఎంపీ రఘునందన్ రావు చేతుల మీదుగా ప్రారంభంమనప్రజాప్రతినిధి//అక్బర్పేటభూంపల్లిమండలం.దుబ్బాక నియోజకవర్గం.ఫిబ్రవరి20దుబ్బాక నియోజకవర్గంలోని పోతారెడ్డి గ్రామంలో నిర్మించిన మహా ఫామ్‌ను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యమెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు సంయుక్తంగా ఈరోజు ఘనంగా ప్రారంభించారు.మహా ఫామ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్మన్ వెంకటయ్యను ఆహ్వానించగా, ఆయన ఎంపీ రఘునందన్ రావుతో కలిసి హాజరై ఫామ్‌ను ప్రారంభించారు. అనంతరం మహా ఫామ్ సతీష్ ఫామ్‌లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా...