తెలంగాణ ప్రగతికి మార్గదర్శి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు ఘన జన్మదిన శుభాకాంక్షలు

మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ -భూంపల్లిమండలం.ఫిబ్రవరి 17తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం దశాబ్దాల పాటు సాగిన ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించి, అరవై ఏళ్ల స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన గౌరవ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుజన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర నిర్మాణం తరువాత పదేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన నాయకుడిగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య...