కేక్ కట్ చేసి కెసిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు
•సదాశివపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ నాయకులతో వేడుకలు – సేవా కార్యక్రమాల నిర్వహణసదాశివపేట,ఫిబ్రవరి17(మనప్రజాప్రతినిధి):తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని, భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో సదాశివపేట పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.సదాశివపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శివరాజ్ పాటిల్, చింత సాయినాథ్, చింత గోపాల్ తదితర బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి కెసిఆర్‌కు...