కేసీఆర్‌ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండం అనంతు రాంబాబు
-సిట్ నోటీసులపై తీవ్ర ఆగ్రహం-రాజకీయ వేధింపులకే కాంగ్రెస్ పాలన అనంతు రాంబాబు ప్రభుత్వానికి గట్టి ప్రతిఘటన హెచ్చరికనేరేడుచర్ల, ఫిబ్రవరి02: (మనప్రజాప్రతినిధి): ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా కేసీఆర్ కు సిట్ విచారణ నోటీసులు ఇవ్వడాన్ని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అనంతు రాంబాబు తీవ్రంగా ఖండించారు. కేసీఆర్‌ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని హెచ్చరించారు. ఈ నోటీసులు పూర్తిగా రాజకీయ వేధింపుల్లో భాగమేనని ఆయన మండిపడ్డారు అనంతు రాంబాబు మాట్లాడుతూ, సూర్యాపేట జిల్లా లో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని అన్నారు. పాలన...