ఆదరిస్తే అభివృద్ధి చేస్తా

-14వ వార్డు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థి పంతంగి దశరథ గౌడ్ మన ప్రజా ప్రతినిధి//సూర్యాపేట జిల్లా :- రాబోయే సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో చెయ్యి గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీ తో తనను గెలిపించాలని 14 వార్డు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థి పంతంగి దశరథ గౌడ్ అన్నారు. మంగళవారం 14 వార్డులో ప్రచారం నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ,ఎప్పుడు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తమను ఆదరిస్తే పట్టణంలోని అన్ని వార్డులకంటే 14వ వార్డు ను ఆదర్శ వార్డు గా తీర్చిదిద్దుతా...