ప్రజా సమస్యలు పక్కనపెట్టి రాజకీయ కక్షపాలన:-రేవంత్ రెడ్డిపై ఇరుకోడు బీఆర్‌ఎస్ శ్రేణుల భగ్గుమన్న ఆగ్రహం

•ఆరు గ్యారెంటీలు గాలికొదిలి ప్రతిపక్షాలపై కక్ష సారింపు చర్యలు – •ఇరుకోడులో రేవంత్ రెడ్డిపై భగ్గుమన్న బీఆర్‌ఎస్ నాయకులు•రైతు సంక్షేమాన్ని మరిచి రాజకీయ ప్రతీకార పాలన-సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రవిమర్శలు•నోటీసుల రాజకీయంతో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం – బీఆర్‌ఎస్ నాయకుల మండిపాటు•రైతుబంధు ఇచ్చిన నాయకుడిపై అక్రమ కేసులు అన్యాయం-ఇరుకోడు బీఆర్‌ఎస్ ఆగ్రహం•కేసీఆర్–హరీష్ రావుపై వేధింపులు ఆపాలి-లేకపోతే ఉద్యమాలు ఉద్ధృతం•కేసీఆర్‌పై సిట్ విచారణ ప్రజాస్వామ్యానికి కళంకం – సీఎం దిష్టిబొమ్మ దగ్ధం,భారీ రాస్తారోకోసిద్దిపేటనియోజకవర్గం,ఫిబ్రవరి1(మనప్రజాప్రతినిధి):తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిగామరిచిపోయి, రాజకీయ కక్ష సాధింపే...