జయప్రకాశ్ నగర్‌లో‘కమలం’జోరు?

•24వ వార్డులోబీజేపీఅభ్యర్థి"గుంటుకమంజులప్రచారం వేగం-ఓటర్లలో మారుతున్న రాజకీయ ధోరణులు మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల,ఫిబ్రవరి8:ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ జయప్రకాశ్ నగర్ 24వ వార్డులో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఈసారి వార్డు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు కనిపిస్తున్నాయని క్షేత్రస్థాయి పరిస్థితులు సూచిస్తున్నాయి.మొట్టమొదటిసారిగా బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి గుంటుక మంజుల కోటేశ్వర్కు ఓటర్ల నుంచి పెరుగుతు న్నఆదరణస్పష్టంగాకనిపిస్తున్నట్లు స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి.కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం అందించిన ఉచిత రేషన్ బియ్యం వంటి పథకాలు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం ప్రభావం కొంతమంది ఓటర్లలో బీజేపీపై సానుకూల అభిప్రాయాన్ని...