జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంను ప్రారంభించిన జనసేన పార్టీ నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందం
మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి, ఫిబ్రవరి26 శ్రీకాళహస్తి నియోజకవర్గం లో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంను ప్రారంభించిన జనసేన పార్టీ నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందం జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజు రాష్ట్రమంతటా ప్రారంభం సందర్భంగా జనసేన పార్టీ నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందం ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని జనసేన పార్టీ అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అందరూ కూడా సభ్యత్వం తీసుకోవాలని సూచిస్తూ జనసేన పార్టీ అనేది ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి...