దుద్దెడ శంభు దేవాలయంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా
•ప్రత్యేక పూజలు, కేక్ కట్ – బిఆర్ఎస్ శ్రేణుల భారీ సమక్షంలో సంబురాలుకొండపాకమండలం(మనప్రజాప్రతినిధి):ఫిబ్రవరి17తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 72వ జన్మదినాన్ని పురస్కరించుకుని భారత రాష్ట్ర సమితి పార్టీ కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్ ఆధ్వర్యంలో దుద్దెడ శంభు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వెలికట్ట చౌరస్తాలోకి చేరుకున్న వందలాది మంది బిఆర్ఎస్ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి కేసీఆర్ జన్మదిన సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నూనె కుమార్, రైతుబంధు...