బిఆర్ఎస్ లోకి భారీగా చేరికలు
మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ ఫిబ్రవరి 2: మున్సిపల్ ఎన్నికలవేళ నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని 7వ వార్డు శాస్త్రి నగర్ కి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ రామ్ మరియు అతని అనుచరులు సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీని వీడి ఆదివారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు.పార్టీలోచేరిన వారికి మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.7వ వార్డ్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయ బుజ్జి తనకు ఎటువంటి పదవి లేకున్న అనేక సామాజికసేవాకార్యక్రమాలునిర్వహించారని,మున్సిపాలిటీలోని కొన్ని వార్డులలో సొంత డబ్బులతో...