కొండపాక పాఠశాలకు మైక్ సెట్ విరాళం

•కొండపాకలోని జెడ్‌పీహెచ్‌ఎస్ బాయ్స్ కొండపాక పాఠశాల అభివృద్ధికి ముందుకొచ్చిన దాత-రూ.60 వేల విలువైన మైక్ సెట్ అందజేతమనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.ఫిబ్రవరి18కొండపాక గ్రామంలోని జెడ్‌పీహెచ్‌ఎస్ బాయ్స్ కొండపాక పాఠశాలకు కొండపాక వాస్తవ్యులు, పారిశ్రామికవేత్త, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చైర్మన్, పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఉపాధ్యక్షుడు, రుద్రేశ్వరాలయం కొండపాక ట్రస్ట్ చైర్మన్ అనంతుల శ్యామ్ మోహన్ సుమారు రూ.60 వేల విలువగల మైక్ సెట్‌ను విరాళంగా అందజేశారు.పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మైక్ సెట్‌ను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో చదువుకుని కృషి చేస్తే జీవితంలో ఉన్నత...