మాజీ ఎంపిటీసీ బీఆర్ఎస్ నాయకులు చిట్యాల సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే హరీష్ రావు.
“కార్యకర్త సంక్షేమమే లక్ష్యం-గాయపడిన బీఆర్ఎస్ నాయకుడిని పరామర్శించిన హరీష్ రావు”“పార్టీ కార్యకర్తకు అండగా ఎమ్మెల్యే-ఇర్కోడ్‌లో హరీష్-రావు పరామర్శ” (మనప్రజాప్రతినిధి)సిద్దిపేటనియోజకవర్గం,ఫిబ్రవరి6బీఆర్ఎస్.పార్టీమాజీఎంపిటీసీ నాయకుడుచిట్యాల సత్యనారాయణగౌడ్ ఇటీవల కాలుకు ఫ్రాక్చర్ కావడంతోకరీంనగర్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం స్వగృహానికి చేరుకున్న ఆయనను సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు ఇర్కోడ్ గ్రామంలోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఈసందర్భంగా హరీష్ రావు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సంక్షేమం విషయంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ముందుండి పరామర్శించే నాయకుడిగా హరీష్...