జక్కన్నపేటలో పెద్దమ్మ తల్లి మొదటి వార్షికోత్సవం – ₹50,111 విరాళం అందించిన మాజీ జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్

మెదక్ జిల్లా: హెచ్.ఘనపూర్ మండలం,జక్కన్నపేట గ్రామంఫిబ్రవరి20,హవేలి ఘనపూర్ మండలం జక్కన్నపేట గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి మొదటి వార్షికోత్సవం సందర్భంగా మాజీ నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ ముదిరాజ్‌కు ఆహ్వాన పత్రికలను జక్కన్నపేట గ్రామ సర్పంచ్ చామంతుల సత్యనారాయణ అందజేశారు.ఈ సందర్భంగా పంజా విజయ్ కుమార్ తక్షణమే ₹50,111 నగదు విరాళాన్ని ఆలయానికి అందజేశారు. సర్పంచ్ చామంతుల సత్యనారాయణ మాట్లాడుతూ, అడిగిన వెంటనే అమ్మవారికి విరాళం అందించడం గర్వకారణమని తెలిపారు. ఆలయ ధర్మకర్తలు గ్రామస్తులు పంజా విజయ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.పంజా విజయ్...