ప్రజాప్రతినిధి//వికారాబాద్ జిల్లా పరిగి (ఫిబ్రవరి)2
ఏరియల్ రోడ్డుకు పిగ్ మార్క్ రైతుల సమన్వయంతోనే హెచ్ఎండిఏ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు దోమ మండల్ పాలేపల్లి, అయినా పూర్ మధ్య బార్డర్ నుండి రోడ్ యొక్క పిగ్ మార్కు గుర్తించి సర్వే చేయడం జరిగింది ఈ సర్వేలో భాగంగా ఎమ్మార్వో గోవిందమ్మ, డిప్యూటీ తాసిల్దార్ నర్సింలు, Ri లు సర్వేయర్స్, జిపిఓలో, పాలేపల్లి ఐనాపూర్ రైతులు ఈ సర్వేలో పాల్గొన్నారు…