అక్రమ బెల్టు షాపులపై పోలీసుల ఉక్కుపాదం
•డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీల్లో మద్యం బాటిళ్లు, ఆరు వాహనాలు స్వాధీనం-అక్రమ బెల్టు షాపులపై కఠిన చర్యలు•సీపీ స్పెషల్ డ్రైవ్‌లో ఏడుగురిపై కేసులు – మద్యం, వాహనాలు స్వాధీనంమనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.ఫిబ్రవరి6అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు షాపులపై పోలీసులు గురువారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. సిద్దిపేట సీపీ రష్మీ పేరుమాల్ నేతృత్వంలో వెలికట్ట, కొండపాక ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టి బెల్టు షాపులు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు.దాడుల్లో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ఏడుగురిపై కేసులు...