ఆర్.సుహాసిని పిహెచ్‌.డి. పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసి డాక్టరేట్ పట్టా అందుకున్నారు

మనప్రజాప్రతినిధి//సిద్ధిపేటజిల్లా, ఫిబ్రవరి 14: గీతం విశ్వవిద్యాలయం, మాథమాటిక్స్ విభాగంలో  ఆర్. సుహాసిని తమ పిహెచ్‌.డి. పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసి డాక్టరేట్ పట్టా అందుకున్నారు.“నానోపార్టీకల్సతో కూడిన సాగే షీట్ ఫై మాగ్నెటోహైడ్రోడైనమిక్ (ఎం హెచ్ డీ ) మైక్రోపోలార్ ద్రవ ప్రవాహం పై ఒక సంఖ్యా అధ్యయనం ” అనే కీలకమైన అంశంపై అసోసియేట్ ప్రొఫెసర్ పరిశోదన పర్యవేక్ష్యకుడు డాక్టర్ ఆర్.శ్రీనివాస్ రాజు  పర్యవేక్షణలో పరిశోధన చేసిన ఆర్. సుహాసిని  న్యూటనియన్ కానీ ద్రవ గతీశాస్రం, వేడి, ద్రవ్యరాశి బదిలీ దృగ్విషయాల అధ్యనానికి గణనీయమైన...