ఆపన్న హస్తుడు ఎర్రబోలు రాజారెడ్డి

మనప్రజాప్రతినిధి//సిద్దిపేట,నర్సాపూర్ ఇటీవల మరణించిన  సిద్దిపేట మున్సిపాలిటీ  నర్సాపూర్ డబుల్ బెడ్ రూమ్ లో   మృతిని నిరుపేద  కుటుంబానికి ఎర్రబోలు రాజారెడ్డి తరఫున వారికుటుంబానికిఆర్థిక సహాయం అందించడం జరిగింది.   వెంటనే స్పందించి తక్షణ  సహాయంగా  ఆ కుటుంబానికీ నిత్యావసర సరకులు అందించడం జరిగింది. ఈ సందర్బంగా రాజారెడ్డి మాట్లాడుతూ కష్టం లో ఉన్న కుటుంబా లకు తన వంతు చిరు సహాయం చేయడం లో తానేప్పుడు ముందు ఉంటానని  ఇదివరకు కూడా అనేక కుటుంబా లకు సహాయం అందించడం జరిగింది అని చెప్పడం జరిగింది. ...