సర్పంచుల సమస్యల పరిష్కారమే లక్ష్యం – రాజకీయాలకు అతీతంగా పోరాటం
•సిద్దిపేటజిల్లాసర్పంచులసంఘంఅధ్యక్షుడిగాకొన్యాలబాల్ రెడ్డి ఏకగ్రీవఎన్నిక...మనప్రజాప్రతినిధి,కొండపాకమండలం:ఫిబ్రవరి22సర్పంచుల సమస్యల పరిష్కారం, నిధులు–విధుల సంరక్షణ కోసం రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తానని కొన్యాల బాల్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం సిద్దిపేట జిల్లాసర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ములుగు మండలం క్షీరసాగరం సర్పంచ్ అయిన ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.కొండపాక శివారులోని హోటల్ వన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన జిల్లా సర్పంచుల సమావేశంలో రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సౌధాని భూమన్న యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికప్రక్రియ నిర్వహించి బాల్ రెడ్డిని అధ్యక్షుడిగా...