మహిళల సమస్యలను గుర్తించిన పాలకవర్గం-భవన నిర్మాణానికి నిధుల మంజూరు
•మహిళల సాధికారతకు సొంత భవనం – వేపలమాధరంలో శంఖుస్థాపన•మహిళా శక్తికి ప్రభుత్వ భరోసా – సంఘ భవన నిర్మాణానికి శ్రీకారం•సమావేశాల ఇబ్బందులకు ముగింపు – మహిళా సంఘ భవనానికి నిధులు మనప్రజాప్రతినిధి//మేళ్లచెరువు.ఫిబ్రవరి1మేళ్లచెరువు మండల పరిధిలోని వేపలమాధరం గ్రామంలో మహిళల సాధికారత దిశగా కీలక అడుగు పడింది. గ్రామంలోని మహిళా శక్తి సంఘానికి నూతనంగా నిర్మించనున్న సంఘ భవనానికి శంఖుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుక్కల కనకయ్య, ఉపసర్పంచ్ మల్‌రెడ్డి కృష్ణారెడ్డితో పాటు స్థానికులు కొబ్బరికాయలు కొట్టి, భూమిపూజ చేసి...