రాష్ట్రంలో పెరుగుతున్న వీధి కుక్కల బెడద 

- రెండేళ్ల బాలుడిపై దాడి- హైదరాబాద్ నార్సింగి సర్కిల్‌లో కలకలం- ఇంటి ముందు ఆడుకుంటుండగానే కుక్కల దాడి- నిలోఫర్ ఆసుపత్రికి చిన్నారి తరలింపు- అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహంఫిబ్రవరి 3 (మనప్రజాప్రతినిధి):రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కల బెడదపై ఆందోళన పెరుగుతున్న వేళ, హైదరాబాద్ నగరంలో మరో భయానక ఘటన చోటుచేసుకుంది. నార్సింగి సర్కిల్ పరిధిలో ఇంటి ముందు ఆడుకుంటున్న ప్రభాకర్ అనే వ్యక్తి రెండేళ్ల కుమారుడిపై వీధి కుక్కలు అకస్మాత్తుగా దాడి చేశాయి. చిన్నారి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పరుగెత్తుకొచ్చినా అప్పటికే తీవ్ర గాయాలు...