మహాశివరాత్రి సందర్భంగా “భక్త సిరియాల” పౌరాణిక పద్యనాటకం ఘన విజయం

మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.ఫిబ్రవరి17ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర & నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆదేశాల మేరకు, సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన వెన్నెల ప్రసన్న నాట్య కళామండలి ఆధ్వర్యంలో, దైవకుమార్ బృందం ద్వారా మహాశివరాత్రి పర్వదినం (15-02-2026) సందర్భంగా శివాలయం ప్రాంగణంలో భక్తి పరవశత నడుమ “భక్త సిరియాల” పౌరాణిక పద్య నాటకం విజయవంతంగా ప్రదర్శించబడింది.మహాశివరాత్రి సందర్భంగా గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై భక్తి భావంతో నాటకాన్ని ఆస్వాదించారు.కథా సారాంశం:సిరితొండ రాజు తన పట్టణంలో బ్రాహ్మణులకు, ప్రజలకుధర్మకార్యాలు చేస్తూ ఎవరైనా కోరిన దానాన్ని...