ఫిబ్రవరి 5న ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్‌ను జయప్రదం చేయాలి

ఉపాధ్యాయ హక్కుల కోసం జాతీయ స్థాయి పోరాటంలో భాగస్వాములు కావాలి – రాజన్న సిరిసిల్ల జిల్లా డీటీఎఫ్ పిలుపుమనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల,ఫిబ్రవరి1ఉపాధ్యాయులు, విద్యా రంగానికి సంబంధించిన కీలక సమస్యల పరిష్కారం కోసం ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్ ఆర్గనైజేషన్స్ (AIJACTO) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న‘పార్లమెంట్ మార్చ్’ను విజయవంతం చేయాలని డీటీఎఫ్ (DTF) రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పిలుపునిచ్చింది.ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో డీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు అవురం సుధాకర్ రెడ్డి, ప్రధాన...