manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 3:07 pm Posted by : MANA PRAJA PRATINIDHI

మహిళా సమైక్య భవన నిర్మాణానికి భూమి పూజ చేసినకన్మన్ కల్వ సర్పంచ్

ప్రజాప్రతినిధి//వికారాబాద్ జిల్లా పరిగి ప్రతినిధి ఫిబ్రవరి 2

ఈ రోజు చౌడాపూర్ మండలం లోని కన్మన్ కల్వ గ్రామంలో గౌరవ పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు MGNREG నిధులతో  మహిళా సమైక్య భవన నిర్మాణానికి స్థానిక సర్పంచ్ ఎంపీడీఓ సోమలింగం.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్పటి  అశోక్ కుమార్. Ae శివ గౌడ్  భూమి పూజ కార్యక్రమం నిర్వహిచారు ఈ కార్యక్రములో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు…