ప్రాజెక్టులు కట్టడం చేతకాదు.. సిట్ పేరుతో వేధింపుల
-రేవంత్ ప్రభుత్వ వైఖరిపట్ల భగ్గుమన్న బిఆర్ఎస్ శ్రేణులుమనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ ఫిబ్రవరి 1: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పిలవడం కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనమని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్ రెడ్డి, మున్సిపల్ సమన్వయ కర్త జైపాల్ రెడ్డిలు అన్నారు.సిట్ విచారణ పేరుతో కేసిఆర్ ను ఇబ్బందులకు గురిచేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు పార్టీ కార్యాలయం నుంచి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో ర్యాలీగా బయలుదేరగా, పోలీసులు వారిని అడ్డుకొని దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు ర్యాలీగా వెళ్లి...